"మార్కాపురం" కూర్పుల మధ్య తేడాలు

పూర్వం [[బందెలదొడ్డి]]గా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది. ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుండి నిధులు కోరగా, ఆ బ్యాంక్ ప్రతినిధి బృందం, ఈ చెరువును, 2017,జులై-10న సమగ్రంగా పరిశీలించినది. [9]
 
==గ్రామ పంచాయతీ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2156497" నుండి వెలికితీశారు