చండి: కూర్పుల మధ్య తేడాలు

+మూలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
| name = చండి
| type = హిందు
| image = Chandi Nutan Dal Arnab Dutta 2010.JPG
| caption = చండీదేవి స్వరూపం, బేహల నూతన దళ, కోల్కత, 2010
| Devanagari = चण्डी
| Sanskrit_transliteration = {{IAST|Caṇḍī}}
| affiliation = దేవి, ఆది పరాశక్తి
| consort = అష్ట భైరవ
| mantra = ఓం ఐం హీం క్లీం చాముండాయై విచ్చే
| mount = సింహం
}}
'''చండి''' లేదా '''చండిక''' ఒక హిందూ దేవత. ఈమె [[లక్ష్మి]], [[సరస్వతి]], [[పార్వతి]]ల కలయికగాను<ref name="శ్రీచండీ సప్తశతి మీమాంస">{{cite book|last1=పోతుకూచి|first1=శ్రీరామమూర్తి|title=శ్రీచండీ సప్తశతి మీమాంస|date=1982|publisher=సాధన గ్రంథ మండలి|location=తెనాలి|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=1617|accessdate=12 July 2017}}</ref>, పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. ఈమె దుర్మార్గాలను సహించదు. అలాంటి వారిని దయ చూపక వెంటనే హతమార్చగలదు. [[దేవి మహత్మ్యం]] లో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/చండి" నుండి వెలికితీశారు