చండి: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
'''చండి''' లేదా '''చండిక''' ఒక హిందూ దేవత. ఈమె [[లక్ష్మి|మహాలక్ష్మి]], [[సరస్వతి|మహా సరస్వతి]], [[కాళికాదేవి|మహాకాళి]] స్వరూపిణి మరియు పరదేవతా స్వరూపం.<ref name="శ్రీచండీ సప్తశతి మీమాంస">{{cite book|last1=పోతుకూచి|first1=శ్రీరామమూర్తి|title=శ్రీచండీ సప్తశతి మీమాంస|date=1982|publisher=సాధన గ్రంథ మండలి|location=తెనాలి|url=http://ebooks.tirumala.org/Product/Book/?ID=1617|accessdate=12 July 2017}}</ref> ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. [[శ్వేతాశ్వతర|శ్వేతాశ్వతరోపనిషత్తు]] ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. [[దేవి మహత్మ్యం]] లో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.
 
== పదవ్యుత్పత్తి ==
చండి అనే పదం చండ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండ అంటే ఛేదించగల అని అర్థం.<ref>[http://www.shreemaa.org/worship-of-goddess-chandi/]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చండి" నుండి వెలికితీశారు