పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
 
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ శాయన నరేంద్ర===
పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [2]
===శ్రీ శాయన రామారావు===
ప్రపంచ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా, 2017,జులై-10న, విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో, రాష్ట్ర ప్రభుత్వం, వీరికి ''' ఉత్తమ చేపల రైతు ''' పురస్కారం అందజేసినారు. చేపలసాగుకు విశేష కృషిచేసినందులకుగాను, వీరికి మరణానంతరం ఈ పురస్కారం అందజేసినారు. వీరు ఇంతకుమందే '''జాతీయ మత్స్య కృషీవలుడు ''' పురస్కారాన్ని అందుకున్నారు. []
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు