జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
 
==జిల్లా ప్రత్యేకతలు==
[[బమ్మెర పోతన]] గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు
తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు [[దొడ్డి కొమురయ్య]], తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు.
 
"https://te.wikipedia.org/wiki/జనగామ_జిల్లా" నుండి వెలికితీశారు