స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
తల్లితోపాటు నటిగా [[తెలుగు సినిమా]]<nowiki/>రంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, [[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు|కమలాకర కామేశ్వర రావు]] మరియు [[నాగిరెడ్డి]] గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954), [[దొంగరాముడు]], [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963), [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారు.
 
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితో కలిసి కళారంగంలో కృషిచేస్తున్నారుకృషిచేశారు.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్వరాజ్యలక్ష్మి" నుండి వెలికితీశారు