థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్ , లో → లో , సహాకారం → సహకారం, స్వచ్చంద using AWB
పంక్తి 49:
 
4. Theatre Graduates ని Resource Persons గా తయారుచేయాలి.
== ఆర్టిస్ట్ రెసిడెంసీరెసిడెన్సీ ప్రోగ్రాం ==
తెలుగు నాటకరంగంలో పాల్గొనే యువత చాలా తక్కువగా ఉన్నందువలన యువతను ప్రోత్సహించి నాయకరంగానికి చేయూత ఇవ్వాలన్న ఆశయసాధనకొరకు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ 2013 ఏప్రిల్ మాసంలో " ఆర్టిస్ట్ రెసిడెంసీ ప్రోగ్రాం" పేరుతో ఒక కార్యక్రమం రూపొందించాలని ఆలోచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతటా ఉన్న ఔత్సాహిక కళాకారులను ఎంపిక చేసి వారుకి నాలుగు మాసాల నాటకరంగ శిక్షణ ఇస్తారు. శిక్షణా కాలంలో మాసానికి 15,000 రూపాయల ఉపకారవేతనం ఇవ్వబడుతుంది. శిక్షణ ముగించిన తరువాత కళాకారులకు తాము శిక్షణ పొందిన నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. కళాకారుల నైపుణ్యం ఈ శిక్షణ వలన మెరుగౌతుంది.