దర్భ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|}}
 
'''దర్భ''' గడ్డి [[వృక్ష శాస్త్రీయ నామం]] Desmostachya bipinnata. [[దర్భ]] గడ్డి ఒక [[గడ్డి]] మొక్క. దర్భను కుశదర్భ అని కూడా అంటారు.
 
==ఇతర భాషలలో పేర్లు==
[[సంస్కృతము|సంస్కృతం]] : దర్భ, కుశః, [[హిందీ భాష|హిందీ]] : దబ్, దహోలీ, కన్నడ : దర్భ, [[మలయాళ భాష|మలయాళం]] : దర్భ, దర్భప్పుల్లు, [[తమిళ భాష|తమిళం]] : దర్బైపుల్, ఆంగ్లం : సాక్రిఫిషియల్ గ్రాప్
 
==వ్యాప్తి==
పంక్తి 30:
 
==మొక్క వర్ణన==
[[గడ్డి]] జాతికి చెందిన ఈ మొక్క వేళ్ల నుండి అనేక సన్నగా పొడవుగా మందపాటి పోచలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. [[సంవత్సరము|సంవత్సరం]] అంతా పెరుగుతుంది. వేళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దర్భ పోచలు అంచులో చాలా పదునుగా ఉంటాయి. కొస కూడా ముల్లులాగా[[ముల్లు]]<nowiki/>లాగా ఉంటుంది. ఈ పోచలు 50 సెం.మీ. నుంచి 1 మీటరు పొడవున నూగు ఏమీ లేకుండా నున్నగా ఉంటాయి. దీని [[గింజలు]] 0.5 నుండి 0.6 సెం.మీ. [[బారు]] ఉంటాయి. కొలగా, ముక్కొంగా అణగగొట్టబడ్డట్టు ఉంటాయి.
 
==ఔషధ లక్షణాలు==
వేర్లు వగరుగా ఉంటాయి. చలవ చేస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. [[మూత్రము]] బొట్లు బొట్లుగా అవుటను మాన్పుతుంది. క్షీరవర్దనిగా పని చేస్తుంది. [[ఉబ్బసము]], [[కామెర్లు]], పిత్త ప్రకోపము వలన వచ్చు రోగములకు, అతిదాహము, మూత్రములో [[రక్తము]] పోవుటకు, మంచి మందు. దీని కాడలు రుచిగా ఉంటాయి. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. ఉత్సహ ప్రేరకము, కామోద్రేకాన్ని కలిగిస్తుంది. బంక విరేచనాలకు మంచి మందు. అతి బహిష్టుస్రావమును[[ఋతుచక్రం|బహిష్టు]]<nowiki/>స్రావమును అరికడుతుంది. [[కామెర్లు]], [[ఉబ్బసము]], మూత్రము బొట్లు బొట్లుగా పడుటను, మూత్ర నాళ రోగులకు, [[చర్మము]] పెట్లుట వంటి వ్యాధులకు మంచి మందు.
 
==ఉపయోగపడు భాగాలు==
పంక్తి 39:
 
==పూజా కార్యక్రమాలలో==
యజ్ఞ, యాగాలలో దర్భ గడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. (పూజకు తగిన, యోగ్యమైన అష్టార్ఘ్యములు : [[పెరుగు]], [[తేనె]], [[నెయ్యి]], [[అక్షతలు]], [[గరిక]], [[నువ్వులు]], దర్భగడ్డి, [[పువ్వులు]])
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దర్భ" నుండి వెలికితీశారు