విజయం మనదే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[దేవిక]]|
}}
 
'''విజయం మనదే''' 1970, జూలై 15న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. జానపద ఫక్కిలో రూపొందిన చక్కటి సందేశాత్మక చిత్రమైన ‘విజయం మనదే’ లో అధికార దాహం పిచ్చిగా వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో అధికారమధాందతతో కావరమెక్కిన ఒక వ్యక్తి దుర్మార్గాలను చూపించడం జరిగింది. ఈ జానపద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. [[బి.విఠలాచార్య]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్.]] ప్రజా నాయకుడిగా నటించారు. [[బి.సరోజా దేవి]], [[దేవిక]], [[కైకాల సత్యనారాయణ]] తదితరులు ముఖ్యపాత్రలను పోషించగా, [[టి.వి.రాజు]] సంగీతం అందించారు.<ref name="విజయం మనదే చిత్ర సమీక్ష">{{cite book|last1=ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=విజయం మనదే చిత్ర సమీక్ష|date=19.07.1970|page=6|pages=8|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=41682|accessdate=14 July 2017}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/విజయం_మనదే" నుండి వెలికితీశారు