దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 55:
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే
 
అంధ తమ్స్రమనేది ఒక [[నరకం]], దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో [[జ్యోతి]]ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు [[హైందవులు]]. [[ఆశ్వయుజ మాసం]]లో వచ్చే బహుళ చతుర్ధశి, [[అమావాస్య]]లు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.రోజులివ
 
naresh== దిబ్బు దిబ్బు దీపావళి ==
 
దిబ్బు దిబ్బు దీపావళి
 
మళ్ళీ వచ్చే నాగులచవితి
అంటూ చిన్న పిల్లలంతా [[గోగునార]] కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం [[సంప్రదాయం]]గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు