రోహిణీ హట్టంగడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
→జీవిత విశేషాలు: వికీకరణ |
||
పంక్తి 14:
==జీవిత విశేషాలు==
ఈమె ఏప్రిల్ 11 [[1951]]లో [[పూణే]]లో
ఆ తరువాత 1971లో కొత్త డిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం మరియు సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది<ref name=hindu>{{cite news|newspaper=[[The Hindu]]|author=Kumar, Anuj|title=Cast in a different mould|url=http://www.hindu.com/fr/2010/06/04/stories/2010060450340100.htm|date=2010-06-04|accessdate=2011-02-24}}</ref> ఎన్.ఎస్.డీ.లో, తన భావి [[భర్త]] జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే
==నాటకరంగం==
|