ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

25 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉన్నవి. → ఉన్నాయి. using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
[[దస్త్రం:Garden... pano.JPG|400px|thumb|right|ఉద్యానవనం]]
'''ఉద్యానవనం''' లేదా '''[[తోట]]''' ([[ఆంగ్ల భాష]] ''Garden'') [[మొక్క]]లను సంరక్షించే సుందరమైన ప్రదేశము.
 
== రకాలు ==
* [[పెరటి తోటలు]] (Backyard gardens) : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
* [[డాబా తోటలు]] (Roof gardens) : [[మేడ]] పైభాగంలో పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
* [[పూల తోట]] (Flower gardens) : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా [[గులాబీ]] పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. [[తిరుమల]]లో శ్రీవారి [[పూలతోట]] నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
* [[ముఘల్ తోటలు]] Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు [[ఆగ్రా]], [[కాశ్మీరు]] మొదలైన ప్రాంతాలలో ఉన్నాయి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
* [[రాతి తోటలు]] (Rock gardens) : [[కొండ]] ప్రాంతాలలో వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
* [[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : [[జంతు ప్రదర్శనశాలలనుప్రదర్శనశాల]]<nowiki/>లను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
* [[జాతీయ ఉద్యానవనాలు]] (National Parks) : వివిధ దేశాలలోని జాతీయ ప్రాముఖ్యం గలిగిన ఉద్యానవనాలు.
==చిత్రమాలిక==
1,96,531

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2158726" నుండి వెలికితీశారు