కాకర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
'''[http://www.herbaldb.com/bitter-melon/20110503/what-is-bitter-melon-and-why-does-it-taste-the-way-it-does/ కాకర]''' ([[ఆంగ్లం]]: '''Bitter gourd''') ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం [[మొమోర్డికా కరన్షియా]] (Momordica charantia) . ఇది [[కుకుర్బిటేసి]] (Cucurbitaceae) కుటుంబానికి చెందినది.
కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia) . ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర [[చేదు]] అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగ పడతాయి. కాకర రసములో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లోని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలలలో రక్తములో[[రక్తము]]<nowiki/>లో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది . * తమిళము : పావక్కాయ్‌ * కన్నడము : హాగల్‌ కాయి * మళయాలము[[మలయాళ భాష|మళయాలం]] : కప్పాక్కా * ఓంఢ్రము : కరవిలా * [[హిందీ భాష|హిందీ]] : కర్లీ, కరేలా * [[సంస్కృతము]] : కారవేల్ల. కాకర రకాలు నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.
 
కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును[[పులుసు]]<nowiki/>ను పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ ఉంది. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున ఉపయోగాలు : దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో[[మజ్జిగ]]<nowiki/>లో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.
 
కాకరాకు రసమును[[రసములు|రసము]]<nowiki/>ను [[కుక్క]], [[నక్క]] మొదలగు వాటి కాటునకు[[కాటు]]<nowiki/>నకు విరుగుడుగా వాడుదురు.
కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు, క్రిమి రోగములకూ వాడురుదు,
కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి.
ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది [[భాస్వరము|ఫాస్ఫరస్‌]].
అధిక మొత్తంలో పీచు లభిస్తుంది.
సోరియాసిస్‌ను[[సోరియాసిస్|సోరియాసిస్‌]]<nowiki/>ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.
శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, [[మాగ్నీషియం|మెగ్నీషియం]], [[పొటాషియం]], [[తుత్తునాగము|జింక్‌]] కూడా సమృద్ధిగా లభిస్తాయి,
జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది,
చేదుగా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును,
దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడును,
ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - [[కాన్సర్]], [[ఎయిడ్స్]] వ్యాధిగ్రస్తులకు మంచిది,
ఇతరత్రా -దీనిని Dysentery, colic, fevers, burns, painful Menstruation, Scabies, abortifacient మున్నగు వ్యాధులలో వాడవచ్చును .
 
కాకరలో సోడియం, [[కొలెస్ట్రాల్|కొలెస్ట్రాల్‌]] శాతం తక్కువ.
థయామిన్‌, రెబొఫ్లేవిన్‌,
విటమిన్‌ బి6,
పాంథోనిక్‌ యాసిడ్‌,
[[ఇనుము]], ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
 
అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తినే ముందు తీసుకునే జాగ్రత్తలు : విసిన్‌ (vicine) అనే పాదార్ధము ఉన్నందున " favism " వచ్చే అవకాశము ఉన్నది, గింజలలో ఉన్న "red arilis " చిన్నపిల్లలో విషపదార్ధంగా చెడు చేయును, గర్భిణీ స్త్రీలు కాకరను ఏ రూపములో వాడకూడదు . పొట్టి కాకర కాయ :- Green fruit of Momordica muricata.చేదుగ నుండును, త్రిదోషములను హరించును; [[జ్వరము]], దద్దురు, [[కుష్టు వ్యాధి|కుష్టు]], [[విషము]], కఫము, వాతము, క్రిమిరోగము వీనిని హరించును.
 
"https://te.wikipedia.org/wiki/కాకర" నుండి వెలికితీశారు