మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 42:
[[దస్త్రం:Gandhi student.jpg|left|thumb|[[లండను]] లో న్యాయశాస్త్ర విద్యార్థిగా గాంధీ]]
[[దస్త్రం:Kasturbai.jpg|thumb|right|కస్తూరిబాయి.]]
"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" [[1869]] [[అక్టోబరు 2]] వ తేదీన ([[శుక్ల]] నామ సంవత్సరం [[బాధ్రపద బహుళ ద్వాదశి]] శనివారం) [[గుజరాత్]] లోని [[పోర్ బందర్]] లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. [[పోర్ బందర్]] లోను, [[రాజ్కోట్]] లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ [[ఇంగ్లాండు]] వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. [[1891]] లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. [[బొంబాయి]] లోను, [[రాజ్కోట్]] లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. [[1893]] లో [[దక్షిణాఫ్రికా]] లోని నాటల్ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది.B.DSVSJS ANJAN KUMAR is the best.
== దక్షిణ ఆఫ్రికా ప్రవాసము ==
|