ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

+జమాబందీ లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , ధృవ → ధ్రువ (3), భీమా → బీమా, , → , using AWB
పంక్తి 19:
# భూములపై కోర్టులో పెండింగ్ కేసులు.
# పట్టాదారు పుస్తకాలు, రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలు.
# కుల,నివాస,ఆదాయ,పహాణీ, అడంగళ్ ధృవీకృతధ్రువీకృత పత్రాలు.
# మిగులు భూముల వివరాలు.
# అసైన్డ్ భూముల జాబితా, యజమానుల వివరాలు.
పంక్తి 31:
# సినిమా హాళ్లలో కనీస వసతుల వివరాలు
#బాలికా సంరక్షణ పథకం (జీపీఎస్‌)
#పాముకాట్లు, అగ్ని ప్రమాదాలు, చెట్లు మీద పడటం తదితర కారణాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు వ్యక్తిగత ప్రమాద భీమా పథకంబీమాపథకం (పీఏఐఎస్‌)
*[[కలెక్టర్‌]] కార్యాలయంలో
#ఆయుధ లెసెన్సులు కలిగి ఉన్న వారి వివరాలు
పంక్తి 72:
* [[హిందూపురం]] [[ధర్మవరం డివిజన్]]
==మినీ జిల్లాలు==
*ప్రస్తుతం ఆంధ్రలో 35 రెవిన్యూడివిజన్ కేంద్రాలు ,రాయలసీమలో 15 రెవిన్యూడివిజన్ కేంద్రాలు మొత్తం 50 రెవిన్యూడివిజన్లు ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణకోసం అరవై రెవిన్యూడివిజన్లు గారెవిన్యూడివిజన్లుగా చేసి వాటినే మినీ జిల్లాలుగా ప్రకటించబోతోంది.రెవెన్యూ డివిజన్‌ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.ఇప్పటివరకూ కేవలం రెవెన్యూ వ్యవహారాలకే పరిమితమైన ఆర్‌డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఇకపై ఆర్‌డీవోలు రెవెన్యూ డివిజన్‌లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్‌డీవో పరిధికి సమానంగా మారుస్తున్నారు.జిల్లా స్థాయిలో ఉండే అన్ని ప్రభుత్వ, సంక్షేమ, ఇంజనీరింగ్‌ శాఖల కార్యాలయాలు, వివిధ విభాగాలన్నీ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారులు నాలుగేసి వందల మంది ఉన్నారు. (ఆంధ్రజ్యోతి 25.10.2016)
 
==ఆంధ్ర==
పంక్తి 174:
 
==[[ఆన్ లైన్]] లో రెవిన్యూ సేవలు==
భూమి రికార్డులు, జమాబందీ, పాస్ పుస్తకాలు ద్రువపత్రాలుధ్రువపత్రాలు, పాస్ పుస్తకాలు,కుల,నివాస,ఆదాయ ధృవపత్రాలుధ్రువపత్రాలు వంటి రెవెన్యూలోని కీలక సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందజేస్తున్నారు.భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రేషన్ శాఖకు, తహసిల్దార్లకు ఏమాత్రం సమన్వయం, సమాచారం ఉండడం లేదు. దీంతో, రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ప్రభుత్వానిదా? అసైన్‌మెంట్‌దా? పోరంబోకా? అన్నది తెలియడం లేదు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి.అందువలన తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయాలని భూముల క్రయ, విక్రయాల్లో రెండు శాఖల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు.
 
==మూలాలు==