వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 315:
[[2010]] లో 41.4% క్రూడాయిల్ ఉత్పత్తితో సౌదీ అరేబియాను అధిగమించింది. <ref>[http://www.marketwatch.com/story/venezuela-oil-reserves-topped-saudis-in-2010opec-2011-07-18 Venezuela oil reserves topped Saudis in 2010:OPEC]. Market Watch. 18 July 2011</ref>
దేశం ప్రధాన పెట్రోలియం నిల్వలు మరకైబొ సరసులో, జులియాలో గల్ఫ్ ఆఫ్ వెనుజులా ప్రాంతం, ఒరినొకొ రివర్ బేసిన్ ప్రాంతంలో(తూర్పు వెనుజులా) ప్రాంతంలో ఉన్నాయి.
<ref name="bbc">{{cite news | publisher= BBC |url= http://news.bbc.co.uk/2/hi/americas/4692534.stm | title = Venezuela: Energy overview | date = 16 February 2006 | accessdate=10 July 2007}}</ref> వెనుజులా నాన్ కాంవెంషనల్ ఆయిల్ నిల్వలు (ఎక్స్ట్రా హెవీ - క్రూడాయిల్) బిటుమెన్ మరియు టార్ శాండ్స్ (ప్రపంచ కాంవెంషనల్ ఆయిల్ నిల్వలకు ఇది సమానం) వద్ద ఉన్నాయి.<ref name="wec">{{cite web | publisher= World Energy Council |url= http://www.worldenergy.org/wec-geis/publications/default/tech_papers/17th_congress/3_1_04.asp |archiveurl= https://web.archive.org/web/20070402100135/http://www.worldenergy.org/wec-geis/publications/default/tech_papers/17th_congress/3_1_04.asp |archivedate= 2 April 2007 | author = Bauquis, Pierre-René | title = What the future for extra heavy oil and bitumen: the Orinoco case | date = 16 February 2006|accessdate=10 July 2007}}</ref> జలవిద్యుత్తు మీద అధికంగా ఆధారపడుతున్న కొన్ని దేశాలలో వెనుజులా ఒకటి. గురి ఆనకట్ట అతిపెద్ద ఆనకట్టలలో ఒకటిగా గుర్తించబడుతుంది.20వ శతాబ్ధం ప్రధమార్ధంలో యు.ఎస్. ఆయిల్ కంపెనీలు వెనుజులాలో అత్యధికంగా జోక్యం చేసుకున్నాయి. అవి మినహాయింపులను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపాయి.{{sfn|Yergin|1991|pages=233–236, 432}} [[1943]] లో కొత్త ప్రభుత్వం మరియు ఆయిల్ కంపెనీలు ఆదాయం 50/50 పంచుకోవడానికి అంగీకరించాయి. ఒ.పి.ఇ.సి.కి కొత్తగా స్థాపించబడిన డెమొక్రటిక్ ప్రభుత్వం, హైడ్రోకార్బన్ మంత్రి " పబ్లొ పెరెజ్ అల్ఫొంసొ " నాయకత్వం వహించాడు. " ది కంసార్టియం ఆఫ్ ఆయిల్- ప్రొడ్యూసింగ్ కంట్రీస్ " ఆయిల్ ధర నిర్ణయానికి మద్దతు ఇచ్చింది..{{sfn|Yergin|1991|pages=510–513}}[[1973]] లో వెనుజులా ఆయిల్ కంపెనీలను జాతీయం చేయడానికి ఓటు వేసింది. 1976 జనవరి 1 నాటికి అది అమలులోకి వచ్చింది. పెట్రోలియోస్ డీ వెనుజులా పేరుతో ఆయిల్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి. తరువాత సంవత్సరాలలో వెనుజులా విస్తారంగా రిఫైనరీలు నిర్మించి యు.ఎస్. మరియు యూరప్ లలో మార్కెటింగ్ చేసింది. {{sfn|Yergin|1991|p=767}} 1990లో పి.డి.వి.ఎస్.ఎ. ప్రభుత్వం నుండి స్వతంత్రం పొందింది. విదేశీపెట్టుబడులు ఆహ్వానించబడ్డాయి.2001 నాటికి హుగొ చావెజ్ లా విదేశీపెట్టుబడులపై పరిమితి విధించబడింది. అధ్యక్షుడు రాజీనామా కోరుతూ 2002 డిసెంబర్ -2003 ఫిబ్రవరి వరకు సాగిన నేషనల్ స్టైక్‌లో పి.డి.వి.ఎస్.ఎ. కీలకమైన పాత్రవహించింది. మేనేజర్లు మరియు ఉన్నత వేతనం అందుకుంటున్న సాంకేతిక నిపుణులు
ప్లాంటులు మూసివేసి వారి ఉద్యోగాల నుండి వైదొలిగారు. పి.డి.వి.ఎస్.ఎ రిఫైనరీలు దాదాపు మూతబడ్డాయి.తరువాత వర్కర్లు తిరిగి రావడం మరియు కొత్త వర్కర్లను నియమింకుని కంపెనీలు తిరిగి పనిచేసాయి. సమ్మె కారణంగా బాధ్యతను నిర్లక్ష్యం చేసారన్న కారణంతో 40% ఉద్యోగులు (18,000 మంది) ఉద్యోగాలనుండి తిలగించబడ్డారు{{sfn|McCaughan|2005|p=128}}<ref>{{cite journal|url=http://www.scielo.org.ve/scielo.php?script=sci_arttext&pid=S1012-25082004000200006&lng=es&nrm=iso |title=Venezuela 2001–2004: actores y estrategias|author= López Maya, Margarita |journal= Cuadernos del Cendes |year=2004|volume=21 |issue=56|pages=109–132|issn=1012-2508}}</ref>
 
In 1943 a new government introduced a 50/50 split in profits between the government and the oil industry. In 1960, with a newly installed democratic government, Hydrocarbons Minister Juan Pablo Pérez Alfonso led the creation of OPEC, the consortium of oil-producing countries aiming to support the price of oil.{{sfn|Yergin|1991|pages=510–513}}
 
In 1973, Venezuela voted to nationalize its oil industry outright, effective 1 January 1976, with [[Petróleos de Venezuela]] (PDVSA) taking over and presiding over a number of holding companies; in subsequent years, Venezuela built a vast refining and marketing system in the U.S. and Europe.{{sfn|Yergin|1991|p=767}} In the 1990s PDVSA became more independent from the government and presided over an ''apertura'' (opening) in which it invited in foreign investment. Under Hugo Chávez a 2001 law placed limits on foreign investment.
 
The state oil company PDVSA played a key role in the December 2002 – February 2003 national strike which sought President Chávez' resignation. Managers and skilled highly paid technicians of PDVSA shut down the plants and left their posts, and by some reports sabotaged equipment, and petroleum production and refining by PDVSA almost ceased. Activities eventually were slowly restarted by returning and substitute oil workers. As a result of the strike, around 40% of the company's workforce (around 18,000 workers) were dismissed for "dereliction of duty" during the strike.{{sfn|McCaughan|2005|p=128}}
 
<ref>{{cite journal|url=http://www.scielo.org.ve/scielo.php?script=sci_arttext&pid=S1012-25082004000200006&lng=es&nrm=iso |title=Venezuela 2001–2004: actores y estrategias|author= López Maya, Margarita |journal= Cuadernos del Cendes |year=2004|volume=21 |issue=56|pages=109–132|issn=1012-2508}}</ref>
 
=== రవాణా ===
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు