వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 320:
=== రవాణా ===
[[File:Vista_Estacion_de_metro_plaza_venezuela.jpg|thumbnail|[[Caracas Metro]] in Plaza Venezuela]]
వెనుజులా లోని కారకాస్ సమీపంలోని మైక్యుయెషియా వద్ద ఉన్న " సైమన్ బొలివర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " మరియు మరకైబొ వద్ద ఉన్న " లా చినిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " ద్వారా వాయుమార్గంలో ప్రంపంచదేశాలతో అనుసంధానించబడి ఉంది. అలాగే మరకైబొ మరియు ప్యూర్టో కాబెల్లొ వద్ద ఉన్న " లా గుయైరా " నౌకాశ్రం " సముద్రమార్గంలో వెనుజులాను ప్రపంచదేశాలతో అనుసంధానిస్తుంది. అమెజాన్ వర్షారణ్యాల దక్షిణ మరియు తూర్పు ప్రాంతాలలో క్రాస్ బార్డర్ ట్రాంస్ పోర్ట్; పశ్చిమంలో పర్వతప్రాంతం కొలంబియాతో సరిహద్దు(2213 కి.మీ) పంచుకుంటున్నది.ఒరినొటొ నది నౌకాయానానికి అనువుగా ఉండి వెసల్స్‌ను సముద్రం నుండి 400 కి.మీ దూరంవరకు చేరవేయడానికి సహకారం అందిస్తుంది. ఇది ప్రధాన పారిశ్రామిక నగరం అయిన సియుడాడ్‌ను అట్లాంటిక్ మహాసముద్రంతో అనుసంధానిస్తుంది. వెనుజులా పరిమితమైన రైలుమార్గాలను కలిగి ఉంది. వెనుజులా నుండి ఇతర దేశాలకు రైలు మార్గాలు లేవు.హుగొ చావెజ్ ప్రభుత్వం రైలుమార్గాలను విస్తరించడానికి ప్రయత్నించింది. వెనుజులా $7.5 బిలియన్లను చెల్లించడంలో విఫలమైన కారణంగా రైలుమార్గ నిర్మాణం నిలిపివేయబడింది. {{clarify|date=April 2017}} [[చైనా]]కు $500 మిలియన్ ప్రణాళిక ఇవ్వబడింది.<ref>{{cite news|last=Han Shih|first=Toh|title=China Railway Group's project in Venezuela hits snag|url=http://www.scmp.com/business/china-business/article/1211846/china-railway-groups-project-venezuela-hits-snag|accessdate=14 December 2013|newspaper=South China Morning Post|date=11 April 2013}}</ref>పలు ప్రధాన నగరాలలో మెట్రొ సిస్టం ఉంది; 1983 నుండి " ది కారకాస్ మెట్రొ " పనిచేస్తుంది. మరకైబొ మెట్రొ మరియు వాలెంషియా మెట్రొ సమీపకాలంలో ప్రారంభించాయి.
వెనుజులా మొత్తం రహదారి పొడవు 1,00,000 కి.మీ. రైలుమార్గాల పొడవులో వెనుజులా ప్రపంచదేశాలలో 45వ స్థానంలో ఉంది.<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2085rank.html?countryName=Venezuela&countryCode=ve&reagionCode=soa&rank=45#ve Country Comparison :: Roadways]. The World Factbook. cia.gov</ref>
 
రహదారిలో మూడవ వంతు పేవ్‌చేయబడి ఉన్నాయి.
The [[Orinoco]] River is navigable by oceangoing vessels up to {{convert|400|km}} inland, and connects the major industrial city of Ciudad Guayana to the Atlantic Ocean.
 
Venezuela has a limited [[Instituto de Ferrocarriles del Estado|national railway system]], which has no active rail connections to other countries. The government of Hugo Chávez tried to invest in expanding it, but Venezuela's rail project is on hold due to Venezuela not being able to pay the $7.5 billion{{clarify|date=April 2017}} and owing [[China Railway]] nearly $500 million.
 
<ref>{{cite news|last=Han Shih|first=Toh|title=China Railway Group's project in Venezuela hits snag|url=http://www.scmp.com/business/china-business/article/1211846/china-railway-groups-project-venezuela-hits-snag|accessdate=14 December 2013|newspaper=South China Morning Post|date=11 April 2013}}</ref>
 
Several major cities have metro systems; the Caracas Metro has been operating since 1983. The [[Maracaibo Metro]] and [[Valencia Metro (Venezuela)|Valencia Metro]] were opened more recently.
Venezuela has a road network of nearly {{convert|100000|km}} in length, placing the country [[List of countries by road network size|around 45th in the world]];<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2085rank.html?countryName=Venezuela&countryCode=ve&reagionCode=soa&rank=45#ve Country Comparison :: Roadways]. The World Factbook. cia.gov</ref> around a third of roads are paved.
 
=== Water supply and sanitation ===
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు