రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎బయటి లంకెలు: {{commons category|Rajahmundry Airport}})
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''రాజమండ్రి విమానాశ్రయం ''' [[రాజమండ్రి]] నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని [[మధురపూడి]] వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది<ref name="Rajahmundry airport will be renamed after Prakasam Pantulu: Naidu">http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece</ref>.
==చరిత్ర==
ఈ విమానాశ్రయ నిర్మాణం[[బ్రిటీషు]] వారి హయాములో 366 ఎకరాలలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ [[విమానాశ్రయం]] నుండి వాయుదూత్ [[వాయుదూత్విమానాలు]] విమానాలు నడపబడేవి.<ref>[http://www.indiainfoline.com/Markets/Company/Background/Company-Profile/VIF-Airways-Ltd/531868 VIF Airways Profile on India Infoline]</ref>
 
==మూలాలు==
1,99,419

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2159203" నుండి వెలికితీశారు