గయానా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 209:
[[File:Guyana population density.png|thumb|left|Guyana's population density in 2005 (people per km<sup>2</sup>)]]
[[File:Population Guyana.PNG|left|thumb|A graph showing the population of Guyana from 1961 to 2003. The population decline in the 1980s can be clearly seen.]]
గయానా ప్రజలలో 90% మంది(0.74 మిలియన్) సముద్రతీరంలోని సన్నని ఇరుకైన స్ట్రిప్‌లో నివసిస్తున్నారు. {{convert|10|to|40|mi|disp=flip}} దేశ మొత్తం భూభాగంలో 10% ఉన్న ఈప్రాంతం వెడల్పు 10 మై-40మై. <ref>{{cite web |url=http://www.geographia.com/guyana/geninfo.html |title=Guyana General Information|publisher=Geographia.com|accessdate=2 May 2010}}</ref>ప్రస్తుత గయానాలో [[భారతదేశం|ఇండియా]],[[ఆఫ్రికా]],[[యూరప్]] మరియు [[చైనా]] దేశాల ప్రజలు అలాగే స్థానిక ఆదిమజాతి ప్రజలు నివసిస్తున్నారు.వీరికి ఆంగ్లం మరియు క్రియోల్ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. [[2002]] గణాంకాల ఆధారంగా వీరిలో సంఖ్యాపరంగా ఇండో- గయానీస్ (వీరిని ఇండో కరీబియన్లు మరియు ఈస్టిండియన్లు అని కూడా అంటారు) మొదటి స్థానంలో ఉన్నారు. జనసంఖ్యలో వీరు 45.5% ఉన్నారు. వీరి పూర్వీకులు సేవకులుగా ఇక్కడకు తీసుకురాబడ్డారని భావిస్తున్నారు. తరువాతి స్థానంలో ఆఫ్రో - గయానీస్ ఉన్నారు.వీరు బానిసల సంతతికి చెందినవారుగా భావిస్తున్నారు. మొత్తం జనసంఖ్యలో వీరి సంఖ్య 30.2%. మిశ్రిత జాతి గయానీస్ 16.7%, స్థానికజాతి ప్రజలు 9.1% ఉన్నారు. స్థానికజాతి ప్రజలలో అరవాక్ ప్రజలు, వైవై ప్రజలు, కరీబియన్లు, అకవైయొ ప్రజలు,అరక్యునా ప్రజలు, పటమొనా, వాపిక్సానా, మాకష్ మరియు వారావు ప్రజలు ఉన్నారు.<ref name="cia"/> అతిపెద్ద సమూహాలైన ఇండో- గయానీస్ మరియు ఆఫ్రో- గయానీస్ మద్యన వర్గసంఘర్షణలు ఉన్నాయి.<ref>"[http://www.bbc.co.uk/caribbean/news/story/2005/09/050920_guyana_race.shtml Guyana turns attention to racism]". BBC News. 20 September 2005.</ref><ref>"[http://www.guyana.org/features/conflicts_indiansandblacks.html Conflict between Guyanese-Indians and Blacks in Trinidad and Guyana Socially, Economically and Politically]". Gabrielle Hookumchand, Professor Moses Seenarine. 18 May 2000.</ref><ref>[http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm International Business Times: "Guyana: A Study in Polarized Racial Politics"] {{webarchive|url=https://web.archive.org/web/20120715075007/http://www.ibtimes.com/articles/265657/20111212/guyana-politics-election-blacks-indians-ramotar-ppp.htm |date=15 July 2012 }} 12 December 2011</ref>
The majority of Indo-Guyanese are descended from indentured servants who came from [[Bhojpuri language|Bhojpuri]]-speaking areas of [[North India]].
|