గయానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 213:
 
1980 మరియు 1991 గణాంకాలు 2002 గణాంకాలలో బేధం తక్కువగా ఉన్నప్పటికీ ప్రధాన సమూహాలు రెండింటి శాతం స్వల్పంగా క్షీణించింది. 1980లో ఇండో- గయానీస్ 51.9% ఉంది, 1991లో ఇది 48.6% కు తగ్గింది, 2002 నాటికి 43.5% ఉంది. ఆఫ్రో-గయానీస్ శాతం 1980లో 30.8%, 1991లో 32.3%,2002లో 30.2% ఉంది. మొత్తం జనసంఖ్యలో స్వల్పంగా అభివృద్ధి చెందింది. ఆధిఖ్యతలో ఉన్న రెండు సమూహాల శాతంలో జరిగిన క్షీణత స్థానికజాతి ప్రజల శాతం అభివృద్ధికి దారితీసింది.
బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలలో అమెరిండియన్లు 22,097 (1991-2002), ఈమద్యకాలంలో వీరు మొత్తం 47.3% అభివృద్ధి (వార్షికంగా 3.5%) చెందారు. అలాగే బహుళ సంప్రదాయాలకు చెందిన ప్రజలసంఖ్య 37,788 ఉంది. మొత్తం 43% అభివృద్ధి (వార్షికంగా 3.2%)చెందింది.పోర్చుగీసు - గయానీస్ (1891లో 4.3%), వార్షికంగా 3.2% అభివృద్ధి చెందారు. దశాబ్ధాల కాలంలో వీరి సంఖ్య క్రమంగా క్షీణించింది.<ref>"[http://www.guyana.org/special/portuguese.html Portuguese emigration from Madeira to British Guiana]"</ref>
 
 
 
the multiracial and Amerindian groups. The Amerindian population rose by 22,097 people between 1991 and 2002. This represents an increase of 47.3% or annual growth of 3.5%. Similarly, the multiracial population increased by 37,788 persons, representing a 43.0% increase or annual growth rate of 3.2% from the base period of 1991 census. The number of [[Portuguese Guyanese|Portuguese]] (4.3% of the population in 1891) has been declining constantly over the decades.
 
<ref>"[http://www.guyana.org/special/portuguese.html Portuguese emigration from Madeira to British Guiana]"</ref>
 
===పెద్ద నగరాలు ===
"https://te.wikipedia.org/wiki/గయానా" నుండి వెలికితీశారు