"టమాటో" కూర్పుల మధ్య తేడాలు

613 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎దేశవాళీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి, ) → ) using AWB)
చి
 
[[దస్త్రం:Heirloom tomatoes.jpg|thumb|right|వివిధ జాతుల టమేటాలు]]
'''టమాటో''' ([[ఆంగ్లం]]: Tomato) [[సొలనేసి]] కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి[[కాయగూర]]<nowiki/>జాతి. మొదట ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోని పెరువియా, [[మెక్సికో]] ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ, తక్కాళి అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని [[తెలుగు]] పేర్లు కూడా ఉన్నాయి.ఇంగ్లాండునకు[[ఇంగ్లాండు]]<nowiki/>నకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుఖానముదుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు[[టమాటో]]<nowiki/>లు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది .
 
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని [[ఇల్లు]], టమాటో కూరలేని దుఖానముదుకాణము చూడలేము.
 
== ఈ మొక్క గురించి ==
[[దస్త్రం:Tamoto market.JPG|left|thumb|250px|ప్రకాశం జిల్లా [[గిద్దలూరు]]లో టమాటో మార్కెట్]]ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ [[మొక్కలు]] సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. [[కాండము]] బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ [[వెడల్పు]] కలిగి ఉండును.
 
== ఇందలి రకములు ==
=== దేశవాళీ ===
అనగా మొదట ఐరోపా నుండి దేశానికి తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు యెరుపు[[ఎరుపు]] రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు [[రసములు|రసము]] తక్కువ లోన అవకాశము ఉండుటయు ఉంది. చర్మము జిగియైనది. వీటిని కొన్ని ప్రాంతాలలో [[రామములక్కాయలు]] అని కూడా అంటారు.
[[File:కల్లూరికెళ్ళే దారిలో 27.11 (19) Crops.JPG|thumb|left|టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద]]
=== గ్లోబ్‌ ===
# టమాటో అన్నము
==ఉపయోగాలు==
* ఎసిడిటీ టమోటాల్లో క్యాల్షియం, [[భాస్వరము|ఫాస్ఫరస్]], [[విటమిన్ సిలుసి]]<nowiki/>లు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో [[సిట్రిక్ ఆమ్లం]] ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.
* [[మధుమేహం|మధుమేహ]] రోగులకు మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో [[చక్కెర]] శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా[[ఆహారం]]<nowiki/>గా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* కంటి జబ్బులకు టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో[[ఉదరము|ఉదరం]]<nowiki/>లో గ్యాస్ తగ్గుతుంది.
* రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు [[చర్మము|చర్మం]], కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీరోగనిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే [[ఆహారం]] ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది [[ఊపిరితిత్తులు]], [[ఛాతీ|రొమ్ము]], ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది. వారానికి పదిసార్లు టమోటాలు తీసుకుంటే ప్రోస్టేట్‌, [[మలద్వారము|మలద్వార]], జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండటం విశేషం.
* బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును[[బరువు]]<nowiki/>ను నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు[[ఆహారం]]<nowiki/>తోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. బరువును తగ్గించే గుణము : టమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు . టమాటోలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను తక్కువగా తింటారు . టమాటోలు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని, ఇతర పదార్దములు గాని తిననీయదు ... కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు పెరగరు .
* ఎముకలు బలపడడానికి : [[పాలు]] తాగితే [[ఎముకలు]] బలపడతాయి.. ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు దాడిచేయకుండా ఉంటాయి.. అయితే ఈ ఘనత ఒక్క పాలకే కాదు.. టమాటా రసానికీ చెందుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల [[ఎముకలు]] బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటా రసాన్ని తాగలేనివారు కెచప్‌, సాస్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. జాతీయ సంస్థ ఆస్టియోపోరోసిస్‌ సూచనల ప్రకారం కాషాయరంగు, [[గులాబి|గులాబీ]] రంగులో ఉన్న ఏ కాయగూరలని తిన్నా క్యాల్షియం తగుపాళ్లలో అంది ఎముకలు బలపడతాయి. టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
* టమోటాతో పక్షవాతం దూరం: చూడగానే ఎర్రగా, నోరూరించే టమోటాల్లో [[విటమిన్ సి|విటమిన్‌ సి]], విటమిన్‌ ఏ దండిగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరగటానికి, విశృంఖల కణాలు తగ్గటానికి విటమిన్‌ సి దోహదం చేస్తే.. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్‌ ఏ తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా వీటితో లభిస్తుంది. టమోటాలకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త సంగతి కూడా బయటపడింది. వీటిల్లోని యాంటీఆక్సిడెంటు గుణాలు గల లైసోపేన్‌.. పక్షవాతం ముప్పు 59% వరకు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు ఫిన్‌లాండ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటం మూలంగా [[పక్షవాతం]] ముప్పు తగ్గుతుందనే విషయాన్ని ఈ అధ్యయనం మరింత బలపరిచింది. టమోటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించే [[మాంగనీసు]] వంటివీ ఉంటాయి.
*టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి.టమోటాల్లో లైకోపేన్‌ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.''రోజూ 25 మి.గ్రా. లైకోపేన్‌ తీసుకుంటే చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ 10 శాతం వరకు తగ్గుతుంది''.లైకోపేన్‌ తీసుకోవటం వల్ల [[రక్తనాళాలు]] గట్టిపడటం, [[గుండెపోటు]], [[పక్షవాతం]] వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. (ఈనాడు20.5.2011)
 
===పోషకవిలువలు===
1,85,173

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2159442" నుండి వెలికితీశారు