ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==చరిత్ర==
ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది . దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది [[ఆసియా]]<nowiki/>లో పుట్టిందని కొందరంటే ... [[పాకిస్తాన్]] లో పుట్టిందని కొందరంటారు . ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ (Aphrodisiac) గా పనిచేయును . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్ (testosteron), ఇన్సులిన్ (insulin), గ్రౌత్ హార్మోన్ (GrowthHormone, ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి ., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది . దీనిలో [[గంధకము|గంధకం]] పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది . వైద్య పరంగా ఉపయోగాలు : ఈ క్రింద జబ్బుల నివారణలో ఉల్లి ఉపయోగ పదును .
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయ" నుండి వెలికితీశారు