అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
#శ్రీ రామచంద్రస్వామివారి అలయం:- అద్దంకి పట్టణ పరిధిలోని చిన్నగానుగపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో హనుమత్, సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం 2016,ఫిబ్రవరి-28వ తేదీ మాఘబహుళ పంచమి, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా సాగినది. [11]
#శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- అద్దంకి పట్టణంలోని ఉత్తర బలిజపాలెంలో కొలువైయున్న ఈ పురాతన ఆలయంలో, నృసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశినాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [13]
#ఈ ప్రాంతానికి 56 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం నిర్వహించినారు. 16వతేదీ శుక్రవారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [18]