నందకరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== కథ ==
ఇది కల్పిత సాంఘీక కథతో గల ఐదు అంకముల నాటకం. నందకుడు అనే [[జమీందారు]] రాజ్యానికి రాగానే [[బ్రహ్మణులు]], [[ప్రజలు]] సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. కాని, రాజోద్యుగులు వచ్చి సంపద దోచుకొని వెళ్లి ప్రజలను బాధిస్తుంటారు.
ప్రథమాంకంలో నియోగ్యులైన ఉద్యోగులచే వైదిక బ్రహ్మణులు పడే అవస్థల గురించి చెప్పబడింది. ద్వితీయాంకంలో దివాన్ అయిన శరభోజీరావు పంతులు యొక్క దుష్టచర్యలు, [[రాజు]]గారి [[కొలువు]] లో [[అష్టావధానం]] గురించి చెప్పబడింది.
 
== మాలాలు ==
"https://te.wikipedia.org/wiki/నందకరాజ్యం" నుండి వెలికితీశారు