"నందకరాజ్యం" కూర్పుల మధ్య తేడాలు

197 bytes added ,  4 సంవత్సరాల క్రితం
ఈ నాటకంలో శరభోజి పాత్ర చివరి వరకు చక్కగా పోషించబడింది. పంచమాంకంలో స్త్రీ విద్య గురించి, ప్రాచీనాంధ్ర కవుల గురించి, పాత కొత్త నాటక ప్రదర్శనల గురించి, ద్విపద-తేటగీతుల రచనాసౌలభ్యం గురించి చర్చించడం జరిగింది.
 
భాషా విషయంలో వావిలాలశాస్త్రి సరళంగా ఉండాలని కోరుకున్నాగానీ, గ్రామ పదాలను ఉపయోగించినాగానీ వ్యవహారిక భాషను మాత్రం ఆదరించలేదు. శాస్త్రి దీనిని నాటకం అని చెప్పినాకానీ దీనికి నాటక లక్షణాలు మాత్రం లేవు.
 
== మాలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2159733" నుండి వెలికితీశారు