పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[File:B. R. Ambedkar Circle in Palvancha, Khammam District.JPG|thumb|అంబేద్కర్ సర్కిల్]]
 
'''పాల్వంచ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]]. పిన్ కోడ్: 507 115.. ఎస్.టి.డి. కోడ్ = 08744.
 
==గ్రామ చరిత్ర==
పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ గారు '''పాల్వంచ సంస్థాన చరిత్ర ''' పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, '''పాల్వంచ'''. [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] - [[భద్రాచలం]] రహదారిపై[[రహదారి]]<nowiki/>పై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలంకు 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, [[కొత్తగూడెం]] శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మం[[లోక్‌సభ]] నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
పంక్తి 29:
==పట్టణానికి రవాణా సౌకర్యాలు==
*ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికిందరాబాదు నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాలవంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది.
*ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి [[బస్సు]] సౌకర్యం నేరుగా ఉన్నది.
 
==పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
• K.T.P.S ఉన్నత పాఠశాల.
• జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPPS)
* కస్తుర్బా గాంధీ బాలికల [[గురుకుల పాఠశాల]].
• ప్రభుత్వ జూనియర్ కళాశాల.
• ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt. Degree College)https://www.facebook.com/pages/Government-Degree-College-Paloncha/207473402796820
పంక్తి 49:
==పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
*'''K.T.P.S''': పాల్వంచలో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
*ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
* AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS). (KTPS=Kothagudem Thermal Power Station)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
పంక్తి 57:
==పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శివాలయం===
[[1820]]లో నిర్మించబడ్డ ఈ [[ఆలయం]], [[ఇస్లామిక్ దేశాలు|ఇస్లామిక్‌]], గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
===రాధాకృష్ణ దేవాలయం===
KTPS-A కాలనీలో ఉంది. [[కళ్యాణ మండపం]] కూడా కలిగి ఉంది.
===శ్రీ రామాలయ భజన మందిరం===
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం===
పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ [[వెంకటేశ్వరస్వామి]] వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధిచేశినారు.
===శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌===
నవభారత్ సంస్థచే, నవనగర్‌లో, నవభారత్‌ కొండపై నిర్మించబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
===పెద్దమ్మ తల్లి ఆలయం===
పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి [[ఆదివారము|ఆదివారం]] వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు ([[కోడి]], [[మేక]]) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి క్రపకుకృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసమం.
===చూడదగ్గ ప్రదేశాలు===
*'''K.T.P.S''': పాల్వంచలో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
పంక్తి 74:
* నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
 
'''కిన్నెరసాని నది''': పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది [[కిన్నెరసాని]]. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను[[ఆనకట్ట]]<nowiki/>ను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ [[యాత్రికులు|యాత్రికుల]] సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.<br>
 
==పట్టణంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు