అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అయోమయం|అగ్రహారం}}
'''అగ్రహారము''' [[బ్రాహ్మణులు]] నివసించే వీధి లేదా [[గ్రామం]]. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే
* '''సర్వాగ్రహారము''' అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.
* '''శ్రోత్రియాగ్రహారము''' అనేది విద్యల కోసం ఇచ్చిన గ్రామం.
పంక్తి 8:
==చరిత్ర==
మధ్యయుగమునందు విద్యావైదుష్యములను వ్యాపింపజేసిన
అగ్రహారములకు మంగలమనియు, చతుర్వేది మంగలమినియు పేరుండెడిది.
== గ్రామనామంగా ==
తెలుగు వారి గ్రామనామాల్లో చాలానే అగ్రహారాలు కనిపిస్తాయి. అందులో అధికభాగం గ్రామనామంలో ఉత్తరపదం(చివరి పదం)గా ఉండగా, కొన్ని పూర్వపదం(మొదటి పదం)గానూ ఉన్నాయి.
పంక్తి 17:
* '''పురుష నామసూచి''': అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం పురుషనామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరి పేరున ఐతే అగ్రహరం నామం ఏర్పడిందో వారికే ఆ అగ్రహారం దానంగా లభించిందని ప్రతీతులు ఉండడం కద్దు.
:ఉదాహరణలు: లింగరాజు అగ్రహారం, శంకర అగ్రహారం, సూరన అగ్రహారం, లింగన అగ్రహారం.
* '''కుటుంబ నామసూచి''': అగ్రహారం అన్న పదానికి ముందున్న పూర్వపదం కుటుంబ నామ సూచిగా ఉండే గ్రామనామాలు ఉన్నాయి. గ్రామనామం ఏర్పడిన కుటుంబీకులు అగ్రహారాన్ని అనుభవించేందుకు [[దానం]] లభించినవారయ్యే అవకాశాలు ఎక్కువ.
:ఉదాహరణలు: వేదంవారి అగ్రహారం, మధ్వపతివారి అగ్రహారం.
* '''కులసూచి''': కొన్ని అగ్రహారాలకు పూర్వపదంగా కులాల పేర్లు ఉన్నాయి.
|