ముక్తేశ్వరం (అయినవిల్లి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ిoప → ింప, లొ → లో, లో → లో , కి → కి , బడినది. → బడింది., కల using AWB
పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
[[తూర్పు గోదావరి జిల్లా]] లోని అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో [[గోదావరి]] తీరమున ఉన్న ఒక గ్రామం ముక్తేశ్వరం. 30-40 సంవత్సరాల క్రితం కేవలం ఒక అగ్రహారంగా ఉండేది. ఇప్పుడు వెడల్పాటి రహదారులతో, చక్కటి ఊరు ఏర్పడింది. చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఊరికి కొద్ది దూరంలో గోదావరి తీరం. నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే బ్రిటీషువారి కాలంలో వేయబడ్డ [[కాకినాడ]] - [[కోటిపల్లి]] రైల్వేలైను పునరుద్ధరింపబడింది.
==ప్రముఖులు==
*[[జయంతి రామయ్య పంతులు]]
 
==దేవాలయాలు==