దాశరథి కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_name =
| birth_date = [[జూలై 22]], [[1925]]
| birth_place = [[వరంగల్]]<nowiki> జిల్లా [[చిన్నగూడూరు,వరంగల్ జిల్లా|గూడూరు}]] గ్రామం</nowiki>
| native_place =
| death_date = [[నవంబర్ 5]], [[1987]]
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
దాశరథి కృష్ణమాచార్య [[1925]] [[జూలై 22]] న [[వరంగల్]] జిల్లా [[గూడూరు,వరంగల్ జిల్లా|చిన్న గూడూరు]] గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం [[ఖమ్మం]]మహబుబబాద్ జిల్లాలో ఉంది. బాల్యం [[ఖమ్మం జిల్లా]] [[మధిర]]లో గడిచింది. [[ఉర్దూ]]లో మెట్రిక్యులేషను, [[భోపాల్]] విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] సాహిత్యంలో బియ్యే చదివాడు. [[సంస్కృతం]], [[ఆంగ్లం]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో [[కమ్యూనిస్టు]] పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 102</ref> [[హైదరాబాదు]] సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
 
== రచనా ప్రస్థానం ==