ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==రాజకీయ జీవితం==
[[1973]]-[[1974|74]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. [[1977]] నుంచి [[1980]] వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో [[1978]]లో తొలిసారిగా [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభకు ఎన్నికైనాడు. [[1980]] నుంచి శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. [[1983]]లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై [[1985]] వరకు కొనసాగినాడు. [[1980]]లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. [[1985]]లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి [[1988]] వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1993]]నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. [[1998]]లో రాజ్యసభకు ఎన్నుకోబడినాడు. [[2000]]లో [[అటల్ బిహారీ వాజపేయి]] నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసాడు. [[2002]] [[జూలై 1]] నుంచి [[2004]], [[అక్టోబర్ 5]] వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిలో సేవలందించి [[మహారాష్ట్ర]] ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు.<ref>http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp</ref> [[2005]] [[ఏప్రిల్]]లో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజకీయాలకు రాజీనామా చేసి [[ఉపరాష్టపతిఉపరాష్ట్రపతి]]గా నామినేషన్ దాఖలు చేసాడు.
 
==ప్రమాదాలు==