ముప్పవరపు వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|2014 భారత సార్వత్రిక ఎన్నికల]] ప్రచారంలో [[ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా]] కల్పిస్తామని మాట ఇచ్చి, <ref>[http://indianexpress.com/article/india/politics/bjp-promises-to-extend-special-status-to-seemandhra-for-10-yrs/ BJP promises to extend special status to Seemandhra for 10 yrs]</ref> రెండు సంవత్సరాల తరువాత ప్రత్యేక హోదా చట్టంలో లేదనీ, ఒకవేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.<ref>http://www.ndtv.com/andhra-pradesh-news/special-status-will-not-solve-problems-of-andhra-pradesh-venkaiah-naidu-1225751</ref>
==ఉపరాష్ట్రపతి==
ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. [[భారతీయ జనతా పార్టీ]] లోతరుపునా [[ఉపరాష్ట్రపతి]] పదవికి వెంకయ్య నాయుడు ఎన్నుకోబడినాడు.
 
==మూలాల జాబితా==