రాజేంద్రుడు-గజేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: విస్తరణ
విస్తరణ
పంక్తి 8:
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[సౌందర్య]]|
}}
'''రాజేంద్రుడు గజేంద్రుడు''' 1993 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఒక హాస్యభరిత చిత్రం. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది.
== కథ ==
అటవీ శాఖ అధికారియైన గుమ్మడి ఒక ఏనుగును (గజేంద్ర) ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. కొంతమంది స్మగ్లర్లు ఆయన్ను హత్య చేస్తారు. ఏనుగు వాళ్ళను చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది. యజమాని లేకపోవడంతో అది అనాథ అవుతుంది.
Line 16 ⟶ 17:
 
ఒకసారి గజేంద్ర రోడ్డులో వెళుతుండగా తన పాత యజమానిని చంపిన హంతకులను చూసి వెంబడిస్తుంది. వాళ్ళు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని కోటిలింగం సాయంతో గజేంద్రను బంధిస్తారు. కానీ రాజేంద్ర వచ్చి గజేంద్రను విడిపించి హంతకుల ఆట కట్టిస్తారు.
 
== తారాగణం ==
* రాజేంద్ర ప్రసాద్
* ఏనుగు
* సౌందర్య
* గుండు హనుమంతరావు
* కోట శ్రీనివాసరావు
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* బ్రహ్మానందం
* ఆలీ
* బాబు మోహన్
* జయలలిత
* శ్రీలక్ష్మి
* ఐరన్ లెగ్ శాస్త్రి
* నర్సింగ్ యాదవ్
* అనంత్
 
== పాటలు ==
* రాజాయ నమః గజరాజాయ నమః
 
== ఇతర లంకెలు ==