వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 430:
జులియన్ గైటా శైలి కూడా చాలాప్రాబల్యత సంతరించుకుంది.సాధారణంగా ఇది క్రిస్మస్ సమయంలో ప్రదర్శించబడింది.{{sfn|Cortés|2013|p=2134}}
సుసంపన్నమైన సంస్కృతి కలిగిన వెనుజులాలో కలిప్స్కొ, బాంబుకొ, ఫులియా, కాంటోస్, డీ పిలాడో డీ మైజ్, కాంటోస్ డీ లవండెరాస్, సెబుకాన్ మరియు మారెమారె నృత్యరీతులు ప్రధానమైనవి. <ref>{{cite web|url=http://www.turpialtravel.com/countries/key-facts-venezuela.html|title=Key Facts Venezuela|publisher=''Turpial Travel & Adventure''|accessdate=13 July 2015}}</ref>
టెరెసా కార్రెనొ 19వ శతాబ్ధపు ప్రపంచప్రసిద్ధి చెందిన పియానో కాళాకారుడుగా గుర్తించబడ్డాడు. చివరి సంవత్సరాలలో క్లాసికల్ సంగీతం అద్భుత ప్రదర్శనలు ఇచ్చి తన ఘనత చాటుకుంది. సైమన్ బొలివర్ యూత్ ఆర్కెస్ట్రా గుస్టోవ్ డుడామెల్ మరియు జోస్ ఆంటొనియొ అబ్రెయు మార్గదర్శకంలో పలు యురేపియన్ కాంసర్ట్ హాల్స్ (2007లో లండన్ ప్రొంస్) మరియు పలు అద్భుతప్రదర్శనలు ఇచ్చి పలుమార్లు గౌరవించబడింది. 21వ శతాబ్ధం ఆరంభంలో " మొవిడ అక్యుస్టిక అర్బనా " పేరుతో కొంతమంది సంగీతకారులు దేశసంప్రదాయ సంగీతాన్ని రక్షించడానికి తమస్వంత పాటలను సంప్రదాయ సంగీతవాయిద్యాలతో మేళవించి సంగీతాన్ని రూపొందించారు. <ref>{{cite web|url=http://www.eluniversal.com/arte-y-entretenimiento/141208/rock-and-mau-sonara-bajo-las-nubes-de-calder|title=Rock and MAU sonará bajo las nubes de Calder|publisher=''El Universal''|date=8 December 2014|accessdate=13 July 2015|language=Spanish}}</ref><ref>{{cite web|last=Fernández B.|first=María Gabriela|url=http://www.eluniversal.com/arte-y-entretenimiento/150314/el-jazz-es-el-lenguaje-universal-de-la-musica-popular|title=El jazz es el lenguaje universal de la música popular|publisher=''El Universal''|date=14 March 2015|accessdate=13 July 2015}}</ref> ఈసంప్రదాయంలో " టాంబొర్ అర్బనొ " <ref>{{cite book|last1=Olsen|first1=Dale|last2=Sheehy|first2=Daniel|title=The Garland Handbook of Latin American Music|date=2007|publisher=Routledge|isbn=9781135900083|page=32}}</ref> లాస్ సింవెర్గ్యుయెంజాస్, ది సి4ట్రియొ మరియు అరొజ్కొ జాం మొదలైన బృందాలు రూపొందించబడ్డాయి. <ref>{{cite book|last1=Christie|first1=Jan Fairley ; edited by Simon Frith, Stan Rijven, Ian|title=Living politics, making music : the writings of Jan Fairley|date=2014|isbn=9781472412669|page=113}}</ref>ఆఫ్రో - వెనుజులియన్ సంగీత సంప్రదాయాలు అత్యధికంగా " బ్లాక్ ఫోల్క్ సెయింట్స్ " మరియు " శాన్ బెనిటొ " పండుగలతో సంబంధితమై ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన పాటలు వేరు వేరు వేదికలలో ప్రదర్శించబడుతుంటాయి.
 
Afro-Venezuelan musical traditions are most intimately related to the festivals of the "'''black folk saints'''" '''San Juan''' and '''San Benito'''. Specific songs are related to the different stages of the festival and of the procession, when the saints start their yearly ''paseo'' – stroll – through the community to dance with their people.
 
=== Sport ===
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు