"స్త్రీ" కూర్పుల మధ్య తేడాలు

41 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎స్త్రీకి పర్యాయ పదాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB)
 
జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. [[అండాశయాలు]] హార్మోనులను తయారు చేయడమే కాకుండా అండం విడుదలకు మూలం. ఫలదీకరణంలో భాగంగా అండం, పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది, [[పిండం]]గా మారడానికి [[గర్భం]] చేరి, తద్వారా కొత్త తరం జీవులను తయారుచేస్తాయి. [[గర్భాశయం]] పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. [[యోని]] పురుష సంయోగానికి మరియు [[పిండం]] జన్మించడానికి తోడ్పడుతుంది. [[వక్షోజాలు]] వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు [[క్షీరదాలు|క్షీరదాల]] ముఖ్యమైన లక్షణము. ఎక్కువమంది స్త్రీల [[కారియోటైపు]] 46, XX, అదే పురుషుల కారియోటైపు 46, XY. ఇందువలన [[X క్రోమోసోము]] మరియు [[Y క్రోమోసోము]]లను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.
[[దస్త్రం:Sky spectral karyotype.png|right|thumb|మానవ స్త్రీల [[కారియోటైపు]].]]
[http://www.meandyoumovie.com/ truth-or-dare]
]]
 
అయితే [[కొజ్జా]]లలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2161073" నుండి వెలికితీశారు