ఎడ్మండ్ హిల్లరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ''', [[ఆర్డర్ ఆఫ్ గార్టర్|కె.జి]], [[ఆర్డర్ ఆఫ్ న్యూజీలాండ్|ఓ.ఎన్.జి]], [[ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్|కె.బి.ఈ]] ([[జూలై 20]], [[1919]]&nbsp;– [[జనవరి 11]], [[2008]])<ref>[http://www.radionz.co.nz/news/latest/200801111143/sir_edmund_hillary_is_dead Radio New Zealand News website]</ref><ref>[http://www.nzherald.co.nz/section/1/story.cfm?c_id=1&objectid=10482156 New Zealand Herald News website]</ref> [[న్యూజీలాండున్యూజిలాండు]]కు చెందిన [[పర్వతారోహకుడు]] మరియు అన్వేషకుడు. 33 యేళ్ళ వయసులో [[1953]], [[మే 29]]న [[షేర్పా]] పర్వతారోహకుడు [[టెన్సింగ్ నార్కే]]తో పాటు [[ఎవరెస్టు]] శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వీరు [[జాన్ హంట్]] నాయకత్వములోని తొమ్మిదవ బ్రిటీషు అధిరోహణా బృందములో భాగంగా ఎవరెస్టును ఎక్కారు.
== బాల్యం ==
ఎడ్మండ్ హిల్లరీ 1919 జూలై 20న న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. [[1920]]లో వారి కుటుంబం ఆక్లాండ్‌కు దక్షిణంగా ఉన్న త్వాకౌ పట్టణానికి నివాసం మార్చినారు. హిల్లరీ విద్యాభ్యాసం త్వాకౌ ప్రథమిక పాఠశాలలోను, ఆక్లాండ్ గ్రామర్ పాఠశాలలోనూ కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/ఎడ్మండ్_హిల్లరీ" నుండి వెలికితీశారు