ఎడ్మండ్ హిల్లరీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== పర్వతారోహణ ==
16 సంవత్సరాల వయస్సులోనే హిల్లరీ పర్వతారోహణపై మక్కువ చూపినాడు. [[1939]]లో [[దక్షణ ఆల్ప్స్]] పర్వతాలలో ఉన్న ఆలివర్ పర్వత శిఖరాన్ని అధిరోహించడం అతని జీవితంలో తొలి ప్రధాన సాహస కృత్యం. ఎవరెసూఎవరెస్ట్ అధిరోహణే కాకుండా [[హిమాలయ పర్వతాలు|హిమాలయ పర్వతాలలో]] ఉన్న ముఖ్యమైన మరో 10 శిఖరాలను కూడా హిల్లరీ అధిరోహించినాడు.
=== ఎవరెస్టు అధిరోహణ ===
8848 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగల [[హిమాలయ పర్వతాలు|హిమాలయ పర్వతాల]]లోని [[ఎవరెస్టు]] శిఖరం అధిరోహణ అత్యంత సాహసమైన కృత్యం. [[టెన్సింగ్ నార్కే]]తో పాటు ఎడ్మండ్ హిల్లరీ [[1953]], [[మార్చి 29]] నాడు ఈ శిఖరాన్ని చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తులలో ఒకడిగా అవతరించినాడు.
 
== నేపాలీల మానవతా మూర్తి ==
ఎడ్మండ్ హిల్లరీ నేపాలీల ముఖ్యంగా షెర్పాల దృష్టిలో దైవసమానుడు. ఎవరెస్టు అధిరోహణ సమయంలో అక్కడి షెర్పాల దయనీయ జీవితాన్ని చూసి చలించిపోయాడు. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి షెర్పాల జీవితంలో వెలుగులు నింపినాడు. హిల్లరీ మరణానంతరం షెర్పాలు వెన్నతో దీపాలు వెలిగించి ప్రత్యేక బౌద్ధ ప్రార్థనలు చేశారు.
"https://te.wikipedia.org/wiki/ఎడ్మండ్_హిల్లరీ" నుండి వెలికితీశారు