వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 300:
</gallery>
 
====కనైమా నేషనల్ పార్క్ ====
==== [[Canaima National Park|Canaima]] ====
కనామియా నేషనల్ పార్క్ 30,000 చ.కి.మీ వైశాల్యంలో [[గయానా]] మరియు [[బ్రెజిల్]] సరిహద్దులలో విస్తరించి ఉంది. వైశాల్యపరంగా ఇది ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. పార్కులోని 65% రాక్ ప్లాట్యూలతో (టెపుయిస్) నిండి ఉంటుంది. అసమానమైన జీవవైవిధ్యం కలిగిన ఈనేషనల్ పార్క్ గొప్ప భౌగోళిక ఆసక్తి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న ఏజెల్ జలపాతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతంగా (979 మీ) గుర్తించబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు