వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 161:
 
=== బొలివేరియన్ విప్లవం ===
బొలివేరియన్ రివల్యూషన్ వామపక్ష సోషలిస్ట్ ఉద్యమంగా భావించబడుతుంది.ఉద్యమానికి " ఫిఫ్త్ రిపబ్లిక్ మూవ్మెంటు " మరియు తరువాత " యునైటెడ్ సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనుజులా " స్థాపకుడు వెజునులియన్ అధ్యక్షుడు " హ్యూగో చావెజ్ " నాయకత్వం వహించాడు. 19వ శతాబ్ధం ఆరంభంలో వెనుజులా మరియు లాటిన్ అమెరికా ఉద్యమాలకు నాయకత్వం వహించిన " సైమన్ బొలివర్ " స్మారకార్ధం ఆయన పేరును ఈ ఉద్యమానాకి పెట్టారు. బొలివర్ అమెరికన్ - స్పానిష్ యుద్ధాలలో పాల్గొని ఉత్తర మరియు ఖండాలలోని పలుదేశాలకు స్పానిష్ నుండి స్వతంత్రం రావడానికి ప్రధానపాత్ర వహించాడు. చావెజ్ మరియు మద్దతుదారులు బొలివేరియన్ విప్లవం ద్వారా బృహత్తర ప్రజా ఉద్యం ప్రారంభించి బొలివేరియనిజం, పాపులర్ డెమొక్రసీ మరియు ఆర్ధిక స్వాతత్రం, ఆదాయాన్ని సమంగా అందరికి అందేలా చూడడం మరియు రాజకీయ అవినీతికి ముగింపు పలకడం స్థాపించాలని ఆశించారు.
The Bolivarian Revolution refers to a [[left-wing politics|leftist]] [[social movement]] and political process in Venezuela led by the late Venezuelan president, Hugo Chávez, the founder of the [[Fifth Republic Movement]] and later the [[United Socialist Party of Venezuela]]. The "Bolivarian Revolution" is named after [[Simón Bolívar]], an early 19th-century Venezuelan and [[Latin America]]n revolutionary leader, prominent in the [[Spanish American wars of independence]] in achieving the independence of most of northern South America from Spanish rule. According to Chávez and other supporters, the "Bolivarian Revolution" seeks to build a mass movement to implement [[Bolivarianism]]—[[popular democracy]], economic independence, equitable distribution of revenues, and an end to [[political corruption]]—in Venezuela. They interpret Bolívar's ideas from a [[socialism|socialist]] perspective.
 
====హుగో చావెజ్ ====
[[File:Chavez-WSF2005.jpg|thumb|left|Hugo Chávez, president from 1999 until his death in 2013.]]
Line 193 ⟶ 192:
15% వెనుజులియన్లు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో మిగిన ఆహారంతో జీవిస్తున్నారని తెలియజేసింది.క్షీణించిన సాంఘిక స్థితి, అధికరించిన బీదరికం మరియు ఆహారలోపం జైళ్ళలో ఖైదీలసంఖ్య అధికరించడానికి దారితీసింది.<ref name="Man claims son was eaten by fellow inmates during riot in Venezuelan prison">{{cite news |title=Man claims son was eaten by fellow inmates during riot in Venezuelan prison|url=http://latino.foxnews.com/latino/news/2016/10/14/man-claims-son-was-eaten-by-fellow-inmates-during-riot-in-venezuelan-prison/ |accessdate=15 October 2016 |publisher=[[Fox News]] |date=14 October 2016}}</ref>
[[2017]] మార్చిలో ప్రతిపక్ష నాయకులు అధ్యక్షుడు " నికోలస్ మాడిరొ " కు నియంతగా ముద్రవేసారు.<ref>{{cite news |title=Venezuela's Maduro decried as 'dictator' after Congress annulled |url=https://www.reuters.com/article/us-venezuela-politics-idUSKBN17122M |accessdate=26 April 2017 |publisher=[[Reuters]] |date=31 March 2017}}</ref> [[2017]] జూన్ 28న ఒక పోలీస్ మెన్ " ఆస్కార్ పెరిజ్ " కాకాస్‌లో ఒక పోలీస్ హెలికాఫ్టర్‌ను దొంగిలించి సుప్రీం కోర్టు మీద బాంబు వేసాడు. తరువాత హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన తరువాత ఇంటీరియర్ బిల్డింగ్ సమీపంలో కాల్చివేయబడ్డాడు. హెలికాఫ్టర్ మీద " 350 ఫ్రీడం " బ్యానర్ అతికించబడింది. {{emdash}} మాడురో ఈ దాడిని " టెర్రరిస్ట్ అటాక్ " గా పేర్కొన్నాడు.<ref>{{cite news|title=Venezuela crisis: Helicopter launches attack on Supreme Court|url=http://www.bbc.com/news/world-latin-america-40426642|accessdate=28 June 2017|agency=BBC|date=June 28, 2017}}</ref>
 
==భౌగోళికం ==
{{Multiple image|direction=vertical|width=200|align=left|image1=Venezuela_koppen.png|caption1=Venezuela map of Köppen climate classification.}}
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు