భోగరాజు పట్టాభి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
===గ్రంథకర్తగా===
పట్టాభి రచించిన గ్రంథాలలో '''కాంగ్రెసు చరిత్ర''' (''History of Indian National Congress'') అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించారు.<ref>{{cite book|last1=పట్టాభి సీతారామయ్య|first1=భోగరాజు|title=మన నేత పరిశ్రమ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mana%20Netha%20%20Prarishra&author1=B.P.Seetha%20Ramaiya&subject1=-&year=1931%20&language1=telugu&pages=66&barcode=2020120000873&author2=&identifier1=&publisher1=T.RAMA%20RAO&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/872|accessdate=13 January 2015}}</ref>
===పాత్రికేయునిగా===
ఇతడు 1919లో మచిలీపట్నం నుండి జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. ఆ కాలంలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు. ఆ కొరతను తీర్చడానికి ఇతడు జన్మభూమిని ప్రారంభించాడు. ఈ పత్రిక ఇతని సంపాదకత్వంలో 1930 వరకు వెలువడింది. ఈ పత్రికలోని సంపాదకీయ వ్యాసాలు ఇతని ఆంగ్లభాషా నైపుణ్యాన్ని దేశానికి చాటింది.
 
===స్వాతంత్రానంతరం===