నంది నాటక పరిషత్తు - 2013: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం [[సినిమా]], [[టెలివిజన్]] రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలనుపురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే [[నంది నాటక పరిషత్తు]] అంటారు.
 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2013 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, [[రాజమండ్రి]] లోని ఆనం కళాకేంద్రంలో '''నంది నాటక పరిషత్తు - 2013''' జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.