తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==జననం==
ఇతడు క్రీ.శకం [[1460]] జన్మించి క్రీ.శకం [[1546]] వరకూ జీవించారు. [[1546]] వరకూ ఈయన [[శాసనములు]] కనిపించడం ద్వారా ఆయన అప్పటి వరకూ జీవించాడని తెలుస్తున్నది. [[1460]] వరకూ తండ్రి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగిస్తూ, 13 గ్రామములు, అనేక కానుకలు స్వామివారికి సమర్పించాడు. [[అన్నమయ్య]] సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించాడు.
 
ఇతడు క్రీ.శ1458 నుంచి 1554 వరకూ అంటే 97 సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తుంది.<ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=డాక్టర్ బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=21|edition=రెయిన్ బొ ప్రింట్|accessdate=20 July 2017}}</ref>
 
==రచనలు==