త్యాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ 27, 1921 → 1921 అక్టోబర్ 27 (2), అక్టోబర్ → అక్టోబరు, లో → using AWB
పంక్తి 28:
 
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
 
కాకర్ల త్యాగరాజు రామబ్రహ్మం సీతమ్మ దంపతులకు మూడవ కొడుకు.<ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=డాక్టర్ బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=52|edition=రెయిన్ బొ ప్రింట్|accessdate=20 July 2017}}</ref>
 
== సంగీత ప్రతిభ ==
"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు" నుండి వెలికితీశారు