వాదం: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీకి తరలింపు మూస
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
'''[[వాదము]]''' [ vādamu ] vādamu. [[సంస్కృతం]] from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటల పూర్వకమైన కలహము, వాగ్వాదము, [[తగవు]]. Alchemy, [[రసవాదము]]. వాద భ్రష్టో వైద్య శ్రేష్ఠః he who fails in alchemy becomes an excellent doctor. "బధిరుబలె దరిద్రుని గతివాది పగిదిగనకకారుచాడ్పున." P. Pref. 15. టీ వాదిపగిది, రసవాదివలెను. వాదించు, వాదడుచు or వాదాడు vādinṭsu. v. a. To argue, debate, dispute, discuss. కలహము చేయు, జగడమాడు, తర్కించు. [[వాది]] vādi. n. A speaker. One who argues, వాదించువాడు. A plaintiff or complainant. వ్యాజ్యము తెచ్చినవాడు, తగవునకు పోయినవాడు. [[ప్రతివాది]] a defendant. [[కార్యవాది]] one who speaks or argues the point alone. "కార్యవాదికేల కడుచలంబు." Vēma. iii. 96. వాదు vādu. (from Skt. వాదము.) n. A dispute, contention, fighting. కలహము, [[యుద్ధము]]. "స్త్రీల యెడ వాదులాడకుము." Sumati. i. "వలదన్నబోవుదునె వాదుకుదీయక." Ila. iv. 72. వాదుడుగుట, అనగా జగడము మానుకొనుట. "మునుగజాస్యునితో వాదుడుగకయొనర్చిన పిమ్మట." S. iii. 412. వాదుచేయు or వాదులాడు vādu-chēyu. v. n. To dispute, to contend. వివాడమాడు, పోరుచేయు.
 
* [[ఆధునిక వాదం]] - మతవిశ్వాసం, సామాజిక వ్యవస్థ మరియు దైనందిన జీవనశైలి - ఇవన్నీ పాతబడి పోతున్నాయన్న వారి కార్యకలాపాలూ, ఆలోచనా ధోరణులు విశదీకరించే పదమే ఆధునిక వాదం.
పంక్తి 7:
* [[మానవతా వాదం]] - ఈ వాదం ప్రజలందరి హుందాతనాన్ని ప్రకటిస్తుంది. ప్రత్యేకంగా మానవత్వాల హేతువులను మూలం చేసుకుని విశ్వమానవ విశేషాలను ముందుంచుతుంది.
* [[ఏకేశ్వర వాదం]] - ఈ వాదం ప్రకారం దేవుడు వున్నాడు మరియు ఒక్కడే అని విశ్వాసము
* [[సృష్టి వాదం]] - ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదాన్ని [[చార్లెస్ డార్విన్|డార్విన్]] జీవపరిణామ సిధ్ధాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
 
{{అయోమయ నివృత్తి}}
"https://te.wikipedia.org/wiki/వాదం" నుండి వెలికితీశారు