"స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

20 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (2), కూడ → కూడా , స్థంభ → స్తంభ (5), వున్నది using AWB)
చి
'''[[స్తంభం]]''' (Pillar) ఒక ప్రత్యేకమైన [[నిర్మాణము]]. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా [[పైకప్పు]] బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా [[ఇసుక]], [[సిమెంటు]], [[కంకర]] మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడా (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేశేవారు.
 
==భాషా విశేషాలు==
1,87,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2161818" నుండి వెలికితీశారు