భూసురపల్లి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ప్రముఖ కవి,సంగీత విద్వాంసులు శ్రీ '''భూసురపల్లి వెంకటేశ్వర్లు''' ప్రకాశంజిల్లా మద్దిపాడులో జన్మించారు.<ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=104|edition=రెయిన్బొ ప్రింట్|accessdate=19 July 2017}}</ref>
ఈయన శ్రీ ఆదిశేషయ్య,శ్రీమతి సుబ్బరత్నమ్మ దంపతులకు జన్మించారు.ఈయన 1955 సెప్టెంబర్,4వ తేదిన జన్మించారు.<ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=104|edition=రెయిన్బొ ప్రింట్|accessdate=19 July 2017}}</ref>
==విద్య==
* పాఠశాల విద్య మద్దిపాడులో, కళాశాల విద్య ఒంగోలులో.
*ఎమ్.ఎ.(తెలుగు) ఆంధ్రవిశ్వవిద్యాలయంలో.
*తెలుగువిశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందరు. <ref>{{cite book|last1=ప్రముఖ వాగ్గేయకారులు|title=డాక్టర్ బి.వేంకటేశ్వర్లు|publisher=అమరావతి పబ్లికేషన్స్|page=104|edition=రెయిన్ బొ ప్రింట్|accessdate=22 July 2017}}</ref>
 
==గురువులు==
*సాహిత్యరంగంలో '''డా.నాగభైరవ కోటేశ్వరరావు'''గారు.