పాల్వంచ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
నవభారత్ వారి ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాదు '''కంటి ఆసుపత్రి ''' నిర్వహించబడుచున్నది.
 
==పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
*ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:-
*'''K.T.P.S''': పాల్వంచలో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
*ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే '''[[బొగ్గు]] '''ఇక్కడి [[కొత్తగూడెం]], [[మణుగూరు]] లలోని [[సింగరేణి]]గనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే [[కిన్నెరసాని నది]] నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
* AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS). (KTPS=Kothagudem Thermal Power Station)
* స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/పాల్వంచ" నుండి వెలికితీశారు