సుధా చంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| children =
}}
'''సుధా చంద్రన్''' ఒక భారతీయ [[భరతనాట్యం|భరతనాట్య]] నృత్యకారిణి మరియు నటి. తాను 1981 జూన్ నెలలో [[తమిళనాడు]] లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో[[ప్రమాదము|ప్రమాదం]]<nowiki/>లో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన [[నృత్యకారిణి]]. ఈవిడ తెలుగులో[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో [[మయూరి (సినిమా)|మయూరి]] సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా మరియు [[టెలివిజన్]] ధారావాహికలలో నటించింది.
==జీవిత విశేషాలు==
సుధా చంద్రన్ [[సెప్టెంబర్ 21]] [[1964]] న కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.shsududieudueuri<ref name="ref1">[http://www.thehindu.com/life-and-style/metroplus/article111469.ece?service=mobile Never-say-die attitude: BACK ON THE BIG SCREEN - Sudha Chandran] '[[The Hindu]]'</ref> ఆమె [[ముంబై]]లో గల [[:en:Mithibai College|మిథీబాయి కళాశాల]] నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. [[జూన్ 5]] [[1981]] న ఆమె ముంబై నుండి తమిళనాదుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు '[[:en:Jaipur foot|జైపూర్ కాలు]]' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-12-09/tv/30491022_1_film-industry-hema-malini-roles</ref> ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె భారతదేశంతోపాటు ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం మరియు టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారు.<ref name="mathrubhumi.com">http://www.mathrubhumi.com/mb4eves/online/malayalam/kerala/women/articles/infocus_interview-article-148768</ref>
"https://te.wikipedia.org/wiki/సుధా_చంద్రన్" నుండి వెలికితీశారు