వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
 
వికరాబాదు మండలం పశ్చిమ రంగారెడ్డి జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు