దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనవరి 11, 2017 → 2017 జనవరి 11, 1 అక్టోబరు 2016 → 2016 అక్టోబరు 1 (3), నుండీ using AWB
పంక్తి 23:
 
==సాహిత్య ప్రవేశం==
ప్రముఖ విమర్శకుడు డా.[[ద్వాదశి నాగేశ్వరశాస్త్రి|ద్వానాశాస్త్రి]] గారు [[అమలాపురం]]లోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో [[తెలుగు]] అధ్యాపకుడుగా పనిచేసేటప్పుడు వేంకటేశ్వరరావు కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర చదువుకొన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఆ రోజుల్లోనే చిన్న చిన్నకవితలు, వ్యాసాలు రాసేవారు. వేంకటేశ్వరరావు మొదటి కవిత ఇంటర్మీడియట్ చదువుతుండగా కళాశాల మ్యాగ్ జైన్ లో ప్రచురితమైంది. ఆ కవిత పేరు ‘జీవితనావ’ ఆయన చదువుకున్న కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల రచనలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వార్షిక సంచికను ప్రచురించేవారు. దానికి [[తెలుగు]], [[ఆంగ్లం]], [[హిందీ]], [[సంస్కృతం]] అధ్యాపకులతో పాటు విద్యార్థి ప్రతినిధులను కూడా సంపాదకమండలిలో తీసుకొనేవారు. ఐదు నిమిషాల ముందు ఒక అంశాన్నిచ్చి [[కవిత]], [[కథ]], వ్యాసం వంటి ఏదో ఒక ప్రక్రియ రూపంలో రాయమనేవారు. దానిలో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన వారిని ఈ సంపాదకమండలిలో విద్యార్థి ప్రతినిథులుగా ఎంపిక చేసేవారు. వేంకటేశ్వరరావు తన [[ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరంలోనే తెలుగు సృజనాత్మక రచనలో ప్రథమ స్థానాన్ని సాధించి, ఆ సంపాదకమండలిలో స్థానాన్ని సంపాదించారు. అప్పటి నుండీనుండి డా.ద్వానాశాస్త్రి, డా.వాడవల్లి చక్రపాణిరావు, డా.బి.వి.రమణమూర్తి (మార్గశీర్ష) వంటి ప్రముఖ సాహితీవేత్తలను ఆకర్షించగలిగారు. అంతకుముందే ఉన్నతపాఠశాలలో చదివేరోజుల్లో శ్రీకంఠం లక్ష్మణమూర్తి, ఆతుకూరి లక్ష్మణరావు అనే [[బ్రాహ్మణ]] ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్థానిక సమస్యలపై పత్రికల్లో ఉత్తరాలు రాయటంతో తన రచనా ప్రవేశం మొదలైందని వేంకటేశ్వరరావు ఇలా రాసుకున్నారు.<ref>[ఆరు పదుల ద్వానా ( షష్టి పూర్తి ప్రత్యేక సంచిక, యువకళావాహిని ప్రచురణ, [[హైదరాబాద్]], 15 జూన్ 2008, పుట:63]</ref> '‘కోనసీమ కేంద్రం [[అమలాపురం]]లో విస్తృతంగా సాహిత్య సభలు జరుగుతుంటాయి. ఆ వార్తలను పత్రికలు కూడా ఫోటోలతో సహా ప్రముఖంగానే ప్రచురిస్తుంటాయి. వాటిని బాగా గమనిస్తుండేవాణ్ణి. ఆ సాహిత్య వార్తల్లో నేను కూడా ఒక వ్యక్తిని కావాలనిపించేది. అప్పటికి సామాజిక వర్గంలో మా కుటుంబంలోగానీ, మా పల్లెలో గానీ ఎవరూ సాహిత్యం రాసిన వారు లేకపోవడం గమనించాను. ఆకాలేజీలో చేరకముందు హైస్కూల్లో చదివేటప్పుడు తెలుగు మాష్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, సోషల్ మాష్టారు ఆతుకూరి లక్ష్మణరావు గార్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వారిద్దరూ బ్రాహ్మణకులానికి చెందినవాళ్ళే. అయినా నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. ... ఆ విధంగా పత్రికలు చదవడమే కాకుండా, పత్రికల్లో స్థానిక సమస్యల గురించి రాసేవాడిని. కథలు, వ్యాసాలు చదివి వాటిపై నాకు తోచిన అభిప్రాయాలను రాసి పత్రికలకు రాసి పంపించేవాణ్ణి...’’ ఇలా తన రచనా నేపథ్యాన్ని ‘మాగురువుగారు’ పేరుతో రాసిన వ్యాసంలో దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఆనాటి నుండీనుండి చిన్న చిన్న జోక్స్, చిన్నచిన్న కవితలు, కథలు, వ్యాసాలు, [[దిన]], [[వార]], [[మాస పత్రిక]]ల్లో రాయడం ద్వారా తన సాహిత్య ప్రవేశం ప్రారంభమైంది.
 
==రచనలు==
పంక్తి 54:
[[దస్త్రం:Award with darla.jpg|thumb|భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరిస్తున్న డా.దార్ల]]
[[భారతీయ సాహిత్య పరిషత్]] (రాజమండ్రి శాఖ) వారు 1996లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు.
[[ఆంధ్రవిశ్వవిద్యాలయం]] వారు డిగ్రీ స్థాయిలో స్పెషల్ తెలుగు చదివి విశ్వవిద్యాలయం స్థాయిలో సర్వప్రథముడిగా నిలిచిన వారికిచ్చే ‘[[కళాప్రపూర్ణ]]’ [[జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి]] (1995), [[కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి]] (1995)లను అందుకున్నారు.[[దస్త్రం:Darla joshuva award.jpg|thumb|అవార్డుతో సత్కరిస్తున్న ఆచార్య సీతారామారావు]] దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి [[డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం]] (2007) పొందారు <ref>https://vrdarla.blogspot.in/2007/12/1.html</ref> ఈ విషయాన్ని పలు పత్రికలు, అంతర్జాల పత్రికలూ విశేషంగా వార్తాంశాలను రాశాయి.<ref>http://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html</ref> ఈయన తెలుగు సాహిత్య విమర్శకు చేస్తున్న కృషిని గుర్తించిన మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే [[ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం]] (2012) తో [[త్యాగరాయ గానసభ]], (5-3-2012)లో సత్కరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చేసిన కృషికి గుర్తింపుగా 2012 సంవత్సరానికి గాను [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] వారి [[కీర్తి పురస్కారం]]తో సత్కరించారు.<ref>[http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/]</ref> 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో [[మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం]]తో సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 12016 అక్టోబరు 20161 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.<ref>[https://www.youtube.com/results?search_query=university+of+hyderabad+18th+convocation]</ref> ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేస్తారు.
యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016)తో 62016 నవంబరు 20166 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు.<ref>[http://epaper.eenadu.net/index.php?rt=index/index# ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు]</ref> అంతర్జాల మాసపత్రిక‘విహంగ’ 2017 వ సంవత్సరం నుండి విహంగ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ యేడాది విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు (రాజమహేంద్రవరం)లో 2017 జనవరి 11, 2017 వతేదీన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య ఎస్వీసత్యనారాయణ, సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, విహంగ మాసపత్రిక సంపాదకురాలు డా. పుట్ల హేమలతల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.<ref>[http://vihanga.com/?p=19138 # విహంగ ఆరవ వార్షికోత్సవం-అంతర్జాలంలో తెలుగు సాహిత్యం జాతీయ సదస్సు, 11-1-2017]</ref>
 
==ఛాన్సలర్ అవార్డు==
[[దస్త్రం:Dr-D-Venkateswara-Rao-Chancellors-Award.jpg|thumb|సెంట్రల్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె నుండి అవార్డు స్వీకరిస్తున్న డా.దార్ల]]
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 12016 అక్టోబరు 20161 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.[19] ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటునిచ్చారు. సంవత్సరానికి కేవలం ఐదుగురు అధ్యాపకులకు మాత్రమే ఈ అవార్డునిస్తారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి (యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు)లో అధ్యాపకుడుగా పనిచేస్తున్న 45 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు మాత్రమే ఈ పురస్కారానికి అర్హులు. ఒకవైపు బోధన, మరొకవైపు పరిశోధన రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు.డా. దార్ల వెంకటేశ్వరరావుకి బోధనకు, దళిత, ప్రవాసాంధ్ర సాహిత్యంలో పరిశోధన చేసిన కృషికి గాను ఈ అవార్డునిస్తున్నట్లు ప్రకటించారు.
 
==పరిశోధన కృషి==