పద్మనాభుని చెరువు (పెళ్ళికూతురమ్మ చెరువు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: రను గురించి → ర గురించి , నుండీ → నుండి (2), using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=జూలై 2017}}
{{మూలాలు సమీక్షించండి}}
'''పద్మనాభుని చెరువు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెనుగొండ (ప.గో)|పెనుగొండ]] మండలానికి చెందిన గ్రామము.
==చరిత్ర==
ఈ గ్రామానికి దూరంగా ఇదొక చేల మద్య ఉన్న పెద్ద దిబ్బ వంటి పెద్ద విశాల కాళీ ప్రాంతం ప్రక్కన ఒక పెద్ద చెరువు ఒక చిన్న చెరువులు ఉన్నాయి. ఈ దిబ్బను వ్యవసాయదారులు కళ్ళాలు వేసుకోవడానికి, పంట నూర్పులకు, ఇతర అవసరాలకు వాడుకొంటారు.
అలాంటి ఈ దిబ్బ మద్య ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఆలయంలో దేవతలెవ్వరో అని చూస్తే నుదుట బాసికాలు, బుగ్గన చుక్క తదితర అలంకారాలతో ఇద్దరు వధూవరులు కూర్చొని దర్శనమిస్తారు. విచిత్రంగా ఉన్న ఈ అలయ చరిత్రలోకెళితే పెనుగొండ నుండి ఆచంట వెళ్ళే మట్టిరోడ్డు ఈ చెరువుల గుండా వెళుతుంది.
==ఆలయ విశేషాలు==
ఈ ఆలయానికి కల
అప్పట్లో కలిగిన వాళ్ళు పల్లకీల్లో వెళ్ళడం జరిగేది. అలా పెనుగొండలో కల వైశ్యుల ఆడపడుచు వివాహం జరిగిన పిదప ఆచంటకు పయనమై ఈ మార్గం గుండా వెళుతున్నపుడు వరుడు మూత్ర విసర్జన కొరకు దిగి పని పూర్తి అయిన పిదప కాళ్ళు కడుక్కోడానికి చెరువులో దిగబోయినపుడు
మునుపు సరిగా పంటలు పండక ఇబ్బందులు పడే వారైన రైతులకు అలా జరిగిన తరువాత సుభిక్షంగా పంటలు పండటం, సరియైన సమయానికి వర్షాలు కురవడం, చుట్టుప్రక్కల అందరికీ అనుకూలమైన పనులు జరుగుతూ వారు ఏ కార్యం తలపెట్టినా అవి నిర్విగ్నంగా జరగటం వంటివి జరిగేవట. ఇవన్నీ అక్కడ సమాధి చేయబడ్డ వధూవరుల వలనే అనే నమ్మకం బలపడి అక్కడ వారి మూర్తులను కొలువుతీర్చి పూజలు చేయడం జరుతూండేది.
ఈ అలయానికి అటు ఆచంట నుండి ఉత్సవాలను నిర్వహించేందుకు వైశ్యప్రముఖులు వస్తారు. ఇటు పెనుగొండ
==చిత్రమాలిక==
Line 27 ⟶ 28:
==మూలాలు==
* http://godaavari.blogspot.in/2016/01/blog-post_19.html
* పద్మనాభుని చెరువు పాఠశాల - http://allindiafacts.com/school/andhra-pradesh/west-godavari/achanta/28154100114.html
{{మూలాలజాబితా}}
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
[[వర్గం:పెనుగొండ (ప.గో) మండలంలోని గ్రామాలు]]
|